/rtv/media/media_files/2024/11/16/gSZLFH2CzjQcvXeyBJzs.jpg)
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2024/11/16/K5kNkuTExLyX8xxwCF5x.jpg)
అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ చిత్రాలతో తనదైన స్టైల్ లో దూసుకెళ్తోంది.
/rtv/media/media_files/2024/11/16/MMQrKyhwJSUJRxhq98P3.jpg)
ఇటీవలే శ్రద్దా కపూర్ బ్లాక్ బస్టర్ హిట్ 'స్త్రీ 2' సినిమాలో శ్యామా పాత్రలో మెరిసింది..
/rtv/media/media_files/2024/11/16/zTY3b3PcYNZTDz7Td5gn.jpg)
సినిమాలో 'ఆజ్ కీ రాత్' ఐటమ్ సాంగ్ లో తన హాట్ మూవ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.
/rtv/media/media_files/2024/11/16/tvRvR43oZCjktR5ZU7cB.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్గివ్ గా ఉండే ఈ హీరోయిన్ తాజాగా చీరలాంటి విచిత్రమైన డ్రెస్ లో ఫొటో షూట్ చేసింది.
/rtv/media/media_files/2024/11/16/2btVVe1Sx0Wfzs9nCraP.jpg)
ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.