అల్లు అర్జున్‌కు ఆ తేదీ నుంచి తిరుగుండదు.. వేణు స్వామి సంచలన జ్యోతిష్యం!
అల్లు అర్జున్ ను మార్చి 29 నుంచి తిరుగు ఉండదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. ఈ రోజు శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో శని ఉందన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు.