Nithya Menon: సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అంటున్న నిత్యా మీనన్.. కారణం అదేనట!
నాకు సినిమా అంటే ఇష్టం లేదు. సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేదని నిత్యా మీనన్ అన్నారు. సాధారణ జీవితం గడపాలని ఉంది. ట్రావెలింగ్ అంటే ఇష్టం.పైలట్ అవ్వాలనేది చిన్ననాటి కల. ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.