Aishwarya Rajesh: వైట్ షర్ట్, జీన్స్ లో ఐశ్వర్య హాట్ ఫోజులు.. చూస్తే మతిపోవాల్సిందే! యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ హాట్ అందాలతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ లో ఐశ్వర్య స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 09 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2/7 ఓ వైపు బిజీ బిజీగా మూవీ ప్రమోషన్స్ చేస్తూనే, నెట్టింట హాట్ ఫొటో షూట్ లతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది బ్యూటీ 3/7 వైట్ షర్ట్, థార్న్ జీన్స్ లో ఐశ్వర్య హాట్ ఫోజులు కుర్రాళ్ళను ఫిదా చేస్తున్నాయి. 4/7 తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న అమ్మడు 5/7 ఐశ్వర్య తెలుగులో డియర్ కామ్రేడ్, టక్ జగదీశ్, కౌసల్య కృష్ణమూర్తి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. 6/7 ఐశ్వర్య తెలుగులో డియర్ కామ్రేడ్, టక్ జగదీశ్, కౌసల్య కృష్ణమూర్తి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 7/7 గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి పాత్రలు చేస్తూ యూత్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. #aishwarya-rajesh #telugu-cinema #cinema #latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి