ఎల్లో డ్రెస్ లో ఆషికా అందాలు.. చూస్తే ఫిదా అవుతారు ఆషిక రంగనాథ్ షేర్ చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఎల్లో డ్రెస్ లో ఈ అమ్మడు అందాలు కుర్రకారు మనసులను కొల్లగొట్టేసేలా ఉన్నాయి. ఆషికా లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 09 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2/6 ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. 3/6 తాజాగా ఆషిక షేర్ చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఎల్లో డ్రెస్ లో ఈ అమ్మడు అందాలు కుర్రకారు మనసులను కొల్లగొట్టేసేలా ఉన్నాయి. 4/6 ఆషికా లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. 5/6 కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆషికా. 6/6 'నా సామిరంగా' మూవీతో ఫస్ట్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' తో పాటూ మరికొన్ని సినిమాలో నటిస్తోంది. #ashika-ranganath-latest-photos #ashika-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి