Rajamouli: ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రాజమౌళి కపుల్ సందడి.. వీడియో వైరల్! 'F1' చూసేందుకు
డైరెక్టర్ రాజమౌళి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సందడి చేశారు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన కొత్త సినిమా 'F1: ది మూవీ' ని తన సతీమణి రామ రాజమౌళితో కలిసి వీక్షించారు.