Balayya: 'డాకు మహారాజ్' విడుదల వేళ.. అభిమానితో ఫోన్ లో మాట్లాడిన బాలయ్య, వీడియో వైరల్
'డాకు మహారాజ్' విడుదల వేళ అభిమాని స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్ లో చాలా సంతోషంగా ఉందని, ఇదంతా ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే అని, అభిమానులే నా బలం అంటూ చెప్పారు.