Saif Ali Khan: సైఫ్ పై దాడి.. నిందితుడి మరో సంచలన వీడియో
సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు ఓ మొబైల్ షాప్ లో గుర్తించారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. అందులో నిందితుడు దాడి తర్వాత ఓ మొబైల్ షాప్ లో ఇయర్ ఫోన్స్ కొన్నాడు. ఆ సమయంలో అతను బ్లూ షర్ట్ ధరించినట్లు కనిపిస్తోంది.