Saif Ali Khan పై దాడి.. పోలీసుల అదుపులో మరో నిందితుడు!
నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నిందితుడు ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.