లుంగీలో జైలర్ విలన్ హల్ చల్ .. ఫుల్గా తాగి పక్కింటి వాళ్లతో
మలయాళ నటుడు వినాయకన్ పొరుగువారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వినాయకన్ పుల్ గా తాగి బాల్కనీలో లుంగీ కట్టుకుని పొరుగువారిని అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ కనిపించారు