Kareena: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. కరీనా సంచలన పోస్ట్!
భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కరీనా కపూర్ స్పందించారు. నెట్టింట ఓ నటుడు షేర్ చేసిన వీడియోను ఉద్దేశిస్తూ.. దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ పోస్ట్ పెట్టారు. కాసేపటికే కరీనా ఆ పోస్టు డిలీట్ చేశారు.