Rashmika Mandanna: పాపం.. ఎయిర్ పోర్ట్ లో ఒక్క కాలితో కుంటుతున్న రష్మిక.. వీడియో వైరల్!
నటి రష్మిక ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే కాలికి గాయం కావడంతో కారు నుంచి దిగడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒకే కాలితో కుంటుతూ వీల్ చైర్ లో కూర్చుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.