Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
మోడల్, నటి సాక్షి మాలిక్ తరచూ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా బికినీలో ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మోడల్, నటి సాక్షి మాలిక్ తరచూ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా బికినీలో ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
'రామాయణం' సినిమాలో ప్రత్యేకంగా సాయిపల్లవిని సీతగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని చిత్రబృందం వెల్లడించింది. ''సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని, కృత్రిమం కంటే సహజ అందమే బాగుంటుందనే సందేశం ఇచ్చినట్లుగా ఆమె ఉంటుందని తెలిపారు''.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కథను దర్శకుడు వశిష్ఠ వెల్లడించారు. ఇది 14 లోకాలకు అవతల ఉన్న విశ్వంభర లోకం నుండి భూమికి వచ్చిన హీరోయిన్ (త్రిష), ఆమెను తిరిగి తీసుకెళ్లే హీరో (చిరంజీవి) ప్రయాణం. 4676 VFX షాట్లు దీని ప్రత్యేకత అని తెలిపారు.
అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ముద్ర వేసుకుంది దివంగత నటి సౌందర్య. నేడు సౌందర్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ సినీ రంగ ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ 68 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈరోజు కన్నుమూశారు. "నలయ మణితన్," "కడవల్" వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన మరణం కోలీవుడ్లో విషాదం నింపింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయి.
పాపులర్ తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పై 'వర్జిన్ బాయ్స్' సినిమా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 40 వేలు ఇస్తేనే పాజిటివ్ రివ్యూ ఇస్తానని.. లేదంటే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు పూలచొక్కా పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
డెబ్యూ హీరో కిరిటీ- శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జూనియర్' ఈరోజు విడుదలైంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. డెబ్యూగా హీరో కిరిటీ పర్ఫార్మెన్స్ బాగుందని అని ప్రేక్షకులు చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.