Tron: Ares Telugu Trailer: ‘ట్రోన్: ఆరెస్’ తెలుగు ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న సన్నివేశాలు
డిస్నీ 'ట్రోన్: ఆరెస్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. జారెడ్ లెటో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రైలర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో గూస్బంప్స్ తెప్పిస్తోంది. అక్టోబర్ 10, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.