Prabhas in Kannappa: కన్నప్ప సినిమాలో నంది క్యారెక్టర్ లో ప్రభాస్..స్పెషల్ సాంగ్
కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తానికి తెలిసిపోయింది. ఇందులో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా...అతని వాహనమైన నంది క్యారెక్టర్లో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని మూవీ టీమ్ చెప్పింది.