/rtv/media/media_files/2025/02/08/neha-photos.jpg)
స్టైలిష్ ఎల్లో అవుట్ ఫిట్ లో నడుమందాలు చూపిస్తూ ఫిదా చేస్తున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/02/08/neha-glamarous-looks.jpg)
డీజే టిల్లు సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బ్యూటీ. ఈ సినిమాలో నేహా తన అందచందాలతో కుర్రకారుని మంత్రముగ్ధులను చేసింది.
/rtv/media/media_files/2025/02/08/neha-stunning-photo-shoot-in-yellow-dress.jpg)
టిల్లు సినిమాతో గ్లామర్ పరంగా, నటన పరంగా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీకి.. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.
/rtv/media/media_files/2025/02/08/neha-stunning-photos-in-yellow-dress.jpg)
రీసెంట్ గా విశ్వక్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో మరోసారి అదరగొట్టిన బ్యూటీ.
/rtv/media/media_files/2025/02/08/neha-photos-in-yellow-dress.jpg)
ఇలా వరుస సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు నెట్టింట తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది
/rtv/media/media_files/2025/02/08/neha-photos.jpg)
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన 'మెహబూబా' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ
/rtv/media/media_files/2025/02/08/neha-stunning-photo-shoot-in-yellow-dress.jpg)
మ్యాచింగ్ నెక్ సెట్, బ్రాస్ లెట్, యాక్సెసరీస్ తో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ