Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
హీరో ధనుష్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈమూవీని D56 టైటిల్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది.