/rtv/media/media_files/2025/04/15/nUst9RWIroDlmbMgbh8q.jpg)
Ram Charan Peddi
Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దేవర బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu Sana) కలిసి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "పెద్ది". ఈ సినిమా ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. అప్పటివరకు అంతగా లేని క్రేజ్ గ్లింప్స్ విడుదయాలయ్యాక అమాంతం పెరిగిపోయింది.
"పెద్ది" కు థియేట్రికల్, ఓటిటి లలో కూడా భారీ ఆఫర్లను వస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే "పెద్ది" భారీ రికార్డులు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న అంచనాలను మించేలా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు
అలాగే, ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు ఆఫర్ కూడా "పెద్ది" సినిమాకు ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తోంది. మరి రిలీజైనా తరువాత ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..
Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..