/rtv/media/media_files/2025/02/06/PHL25TzqTIjZ5YD39BP6.jpg)
WAR -2 Movie Updates
NTR War-2: పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న వార్-2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ "వార్ 2" బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది.
Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్
ప్రస్తుతం, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే, తాజగా కేవలం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కన్నడ , మళయాళ భాషల్లో "వార్ 2" విడుదల కానుందా? లేదా?అన్నదానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.
Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..
ఆగస్ట్ 14న "వార్ 2"..
అయితే ఎన్టీఆర్‌కు కన్నడ భాషలో కూడా మంచి క్రేజ్ ఉంది మరి వార్-2 కన్నడ , మళయాళ భాషల్లో రిలీజ్ అవుతుందో లేదో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి. అయితే "వార్ 2" సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..
Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..