Viral Video: హీరో విజయ్‌ని చూడటానికి చెట్టు మీద నుండి దూకిన క్రేజీ అభిమాని (వీడియో వైరల్)
కోయంబత్తూరులో హీరో విజయ్ పార్టీ ప్రచారంలో ఓ అభిమాని చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ ని కలవాలనే అత్యుత్సాహంతో ఏకంగా చెట్టు మీద నుంచి వ్యాన్ పైకి దూకాడు. అతడి ప్రవర్తనకు విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.