Sankranti Movie: 'సంక్రాంతి' సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ?
హీరో వెంకటేష్ నటించిన ఫ్యామిలీ చిత్రాల్లో చాలా మందికి ఫేవరేట్ చిత్రం 'సంక్రాంతి'. ప్రతి సంక్రాంతికి టీవీల్లో ఈ సినిమాను ఖచ్చితంగా చూస్తుంటారు ప్రేక్షకులు. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.