Malavika Mohanan: బ్లాక్ డ్రెస్ లో ఎట్రాక్ట్ చేస్తున్న రాజా సాబ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..!

వెరైటీ మ్యాగజైన్ ఇండియా లాంచ్ ఈవెంట్‌లో మాళవిక మోహనన్ ఆల్-బ్లాక్ లాటెక్స్ కార్సెట్, శాటిన్ స్కర్ట్‌లో మోడ్రన్ గాడెస్‌లా మెరిశారు. గోల్డ్ జ్యూయెలరీ, వెట్-లుక్ హెయిర్, బ్రాంజ్డ్ మేకప్ గ్లామర్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Malavika Mohanan

Malavika Mohanan

Advertisment
తాజా కథనాలు