వరుణ్,లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత మొదటి సారి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దానికి మిస్ పర్ఫెక్ట్ అని పేరు కూడా పెట్టారు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది.
మెగా కంపౌడ్ చిన్న కోడలు లావణ్య త్రిపాఠి ఓ విషయంలో పెద్ద కోడలు ఉపాసనను ఫాలో అవుతుందంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి తరువాత కొణిదెల ఇంటి పేరును లావణ్య తన పేరు పక్కన చేర్చుకోవడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది.
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు. కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను కూడా కార్టులో ప్రింట్ చేశారు. నవంబర్ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్ చెప్పేశారు.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతుంది.. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారు. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా కుటుంబసభ్యులు.