Arjun S/O Vyajayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో విజయశాంతి పవర్ఫుల్ మదర్ రోల్ చేసింది. అయితే మూవీలో మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, కాకపోతే మ్యూజిక్, బీజీఎం, ఫస్టాప్ స్లోగా ఉందని ట్విట్టర్లో నెటిజన్లు అంటున్నారు.