దయచేసి నా ఆస్తి ఇప్పించండి మోహన్ బాబు |Manchu Mohan babu |Manchi vishnu |Manchu manoj |RTV
మాకు ఆస్తి గొడవలు లేవు. నా పోరాటం విద్యార్థుల, కుటుంబ సభ్యుల కోసమేనని అన్నారు మంచు మనోజ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ తగాదాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసారు. విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకొని నాటకం ఆడుతున్నాడని చెప్పారు.
మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జలపల్లి లోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరారు.
మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. విష్ణు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దానికి మనోజ్ కౌంటర్ అటాక్ చేశాడు. విష్ణు పేరును ఎక్కడా వాడకుండా ఆయన 'కన్నప్ప' మూవీ రిఫరెన్స్ వాడుతూ అన్నకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
తన తండ్రి మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు సమానమేనని మంచు విష్ణు అన్నారు. సోదరుడు మనోజ్ తో వివాదాలకు సంబంధించిన అంశాలపై ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. జనరేటర్లో చెక్కర పోశారన్న ఆరోపణలు సిల్లీ అంటూ కొట్టిపారేశారు.
మంచు విష్ణు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో..' సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ' అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను షేర్ చేశారు.
మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరలేదు.ఈ క్రమంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్లను పోలీసులు జిరాక్స్ అని ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు.