WAR 2 Movie : ఎన్టీఆర్, హృతిక్ .. 'వార్ 2' లో అదిరిపోయే సాంగ్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెర పైకి వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట డైరెక్టర్ అయాన్. ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్.