Saindhav OTT Release: ఓటీటీలో వెంకటేష్ "సైంధవ్" సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..?
విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా సైంధవ్. జనవరి 13 న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. సైంధవ్ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.