లం*జా కొడుకు అంటే బూతు కాదు ! | Bharathwaj Shocking Comments On Nani Over The Paradise Glimpse | RTV
నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో హీరో నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. తాజాగా మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రియాంక చారులత అనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'గరం గరం యముడయో.. సహనాల శివుడాయో..'అంటూ పవర్ ఫుల్ మాస్ లిరిక్స్ తో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ 'గరమ్ గరమ్' సాంగ్ జూన్15 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం 'దసరా'. మార్చి 30తో ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో నాని. శ్రీకాంత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు.
స్టార్ హీరో నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' మూవీ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత నాని నెక్స్ట్ సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టార్ హీరో చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాల లిస్ట్ తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
బలగం డైరెక్టర్ వేణు తన నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. వేణు- నాని కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి 'ఎల్లమ్మ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.