/rtv/media/media_files/2025/02/13/8sLlz56RJjraWSHdKTHH.jpg)
boney kapoor about ranveer
Boney Kapoor: సమయ రైనా 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలో యూట్యూబర్ రన్వీర్ అలహాబాదియా(Ranveer Allahbadia) పేరెంట్స్ శృగారం అంటూ చేసిన అభ్యంతరకర కామెడీ అంతటా హాట్ టాపిక్ గా మారింది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వరకు అందరు రన్వీర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా అని మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదం పై బాలీవుడ్ నటుడు బోనీకపూర్ స్పందించారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
On the controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Filmmaker Boney Kapoor says, "What he has done is not right. There should be a limitation and self-censorship. Freedom of speech does not mean speaking those things which are not socially accepted. Whatever… pic.twitter.com/NANqHgNYrT
— Vicky Jaiswal (@vickypshiva) February 12, 2025
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
రన్వీర్ పై బోనీకపూర్ కామెంట్స్..
రన్వీర్ చేసిన పనిని అస్సలు ఆమోదించనని తెలిపారు. ప్రతీ విషయానికి కొన్ని పరిమితులు ఉంటాయని. సినిమాలకు సెన్సార్ ఎలా ఉంటుందో.. అలాగే ఏదైనా మాట్లాడే ముందు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? లేదా ? అని పరీక్షించుకోవాలని తెలిపారు. ఇంట్లో ఉన్నప్పుడు నీకు నచ్చినట్లుగా మాట్లాడు.. అందులో ఎలాంటి తప్పు ఉండదు. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, హుందాగా ఉండాలని రన్వీర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు