Ranveer Allahbadia: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
తల్లిదండ్రుల శృంగారంపై ప్రశ్నించి వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన ఆయన పోడ్కాస్ట్ను, ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.