Nirmal Kapoor : బోనీ కపూర్ ఇంట విషాదం.. నిర్మల్ కపూర్ కన్నుమూత!
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నటులుఅనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి,నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. శుక్రవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.