/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/water-2-jpg.webp)
Summer Tips: వేసవి సెలవులు అనగానే అందరికీ వెకేషన్ గుర్తొస్తుంది . చల్లని గాలులు వీసే హిల్ స్టేషన్‌లు, బీచ్‌ల దగ్గర స్నేహితులతో సరదాగా గడపడం, కుటుంబంతో కలిసి ట్రిప్‌లు వెళ్లాలని అనుకుంటారు. కానీ, ఎండ తీవ్రత, వేడి తాపం వల్ల ప్రయాణం సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మీ ట్రిప్ అనుభవం ఇబ్బందిగా మారవచ్చు. అందుకే వేసవిలో ట్రావెల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...
Also Read : ప్రముఖ సింగర్ కన్నుమూత.. 40 ఏళ్లకే అకాల మరణం!
హైడ్రేషన్
ఎక్కువగా నీరు, కొబ్బరి నీరు, లెమన్ జ్యూస్ తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ఎల్లప్పుడూ కాళీ బాటిల్స్ క్యారీ చేయండి
సన్‌స్క్రీన్
SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. బయటికి వెళ్లే ముందు కనీసం 15 నిమిషాల ముందు అప్లై చేయాలి
Also Read : భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర !
సరైన బట్టలు
కాటన్ లేదా లినెన్ లాంటి తేలికపాటి వస్త్రాలు ధరించాలి. హ్యాట్లు, గాగుల్స్ తప్పనిసరిగా క్యారీ చేయాలి.
హైజిన్ జాగ్రత్తలు
హ్యాండ్ సానిటైజర్, వెట్వైప్స్ తీసుకెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి
ఫుడ్
ఇంట్లో తయారైన ఆహారమే తీసుకెళ్లండి. రోడ్‌సైడ్ ఫుడ్‌లను ఎక్కువగా తినడం తగ్గించండి
Also Read : ఆ స్టేడియంలో మళ్లీ ఆడాలనుంది.. రోహిత్ శర్మ ఎమోషనల్!
వాహనం/బస్సు/ట్రైన్ ప్రయాణం చేస్తే
ప్రయాణానికి ముందు వాహనం కండీషన్ చెక్ చేయించుకోవాలి. ప్రయాణంలో వాంతుల ఇబ్బంది అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోండి .
పిల్లలతో ప్రయాణం అయితే...
పిల్లల కోసం తినే వాటిని, వారి దుస్తులు, టాయ్స్ ను వేరు వేరుగా సెట్ చేయండి. చిన్న పిల్లలకు తగినంత నీరు, డ్రింక్‌లు, సన్ ప్రొటెక్షన్ సిద్ధంగా ఉండేలా చూసుకోండి.
టెక్నికల్ వస్తువులు
ఫోన్ చార్జర్, పవర్ బ్యాంక్, మ్యాప్స్ డౌన్‌లోడ్ తప్పనిసరిగా క్యారీ చేయాలి చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్ టికెట్లు, బుకింగ్స్ డిజిటల్ కాపీగా ఉంచుకోవాలి.
telugu-news | latest-news | summer-tips | summer travel tips
Also Read : కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.