CINEMA: గుడ్ న్యూస్ చెప్పబోతున్న స్టార్ హీరో హీరోయిన్.. ఏంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా? కాదా ? తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.