Gold Price: లక్షకు చేరువలో వెండి ధర..బంగారం రేటు ఎలా ఉందంటే!
దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది.