లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97, నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 97.84 పాయింట్లతో 82,988.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.25 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,383.75 వద్ద ముగిసింది.