భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ధర ఎంత పెరిగిందంటే?

నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
gold

gold Rates

బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే నేడు కూడా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. నిన్న గ్రాము బంగారం ధర రూ.8,337 ఉండగా నేడు గ్రాము ధర రూ. 8,575. 10గా మార్కెట్‌లో ఉంది. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. నేడు కేజీ వెండి ధర రూ. 96,824గా ఉంది. 

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.87,650
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,550
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.87,250
ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,077
వడోదరలో 10 గ్రాముల ధర రూ. 87,071
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.87,075
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,071
బెంగళూరులో 10 గ్రాముల రూ.87,065
కేరళలో 10 గ్రాముల ధర రూ.87,071
పుణెలో 10 గ్రాముల ధర రూ.87,083

ఇది కూడా చూడండి:TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.79,750
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.79,450
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.80,550
ముంబైలో 10 గ్రాముల ధర రూ.80,150
వడోదరలో 10 గ్రాముల ధర రూ.79,950
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.79,950
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,950
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,950
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,850
పుణెలో 10 గ్రాముల ధర రూ.80,950

ఇది కూడా చూడండి:USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

ఇది కూడా చూడండి:Sandeep Reddy Vanga: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..

Advertisment
తాజా కథనాలు