బంపరాఫర్.. రూ.5,299కే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్, మరీ ఇంత చీపా..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో మోటో ఫోన్‌పై భారీ ఆఫర్ ఉంది. మోటో జి85 5జీ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో కేవలం రూ.5,299కే కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.