భగ్గుమంటున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో ఈ రోజు తులం ఎంతుందంటే?

నేడు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా ఉంది. పది గ్రాముల బంగారం మొదటిసారి 90 వేలకు పైగా దాటింది. మున్ముందు ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

New Update
Gold

Gold

రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో బాగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,450 ఉంది. కిలో వెండి కూడా రూ.1.03లక్షలు ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.90,450
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.90,450
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,250
ముంబైలో 10 గ్రాముల ధర రూ.90,450
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.90,350
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.90,450
బెంగళూరులో 10 గ్రాముల రూ.90,350
పుణెలో 10 గ్రాముల ధర రూ.90,410

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.81,200
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.81,200
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.81,200
ముంబైలో 10 గ్రాముల ధర రూ.81,100
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.81,100
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.81,100
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.81,100
కేరళలో 10 గ్రాముల ధర రూ.81,100

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు