పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold

Gold today Photograph: (Gold today )

 బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి బంగారం, వెండి ధరల్లో బాగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని నిమిషాల సమయాల్లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.రూ.89,940
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.89,790
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.89,940
ముంబైలో 10 గ్రాముల ధర రూ.89,790
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.89,790
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.89,790
బెంగళూరులో 10 గ్రాముల రూ.89,790
పుణెలో 10 గ్రాముల ధర రూ.89,790,
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.89,840
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.89,790

ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,460
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.82,460
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.82,460
ముంబైలో 10 గ్రాముల ధర రూ.82,310
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.82,310
చెన్నైలో 10 గ్రాముల ధర రూ..82,310
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.82,310
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.82,360
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.82,310

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు