Gas Cylinder Prices: పండగ వేళ పెరిగిన గ్యాస్ ధరలు..!
నవరాత్రులకు ముందు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓ చేదు వార్తను చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
నవరాత్రులకు ముందు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓ చేదు వార్తను చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
వివిధ పండుగల దృష్ట్యా అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల బట్టి ఈ సెలవుల్లో తేడా ఉంటుంది. ఏయే రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి.
వానలు, వరదలతో ఇన్నాళ్లూ ఇబ్బంది పడ్డ ప్రజానికం దసరా, బతుకమ్మ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆనందంగా ఈ పండుగ వేడుకలను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. వారందరికీ ఓ బిగ్ షాక్.. ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. రికార్డు స్థాయికి దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ షేర్లు ఈరోజు 4.33 శాతం తగ్గి రూ.44.35 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించనుంది. రూ.32 వేల 237 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. మొబైల్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే యాడ్‌తో ఓ యువకుడు మోసపోయాడని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేయగా.. దీనిపై కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నెక్రో ట్రోజన్ వైరస్ ఆండ్రాయిడ్ యూజర్లను భయపెట్టిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా థర్డ్ పార్టీలతో యాప్‌లను డౌన్లోడ్ చేస్తే బ్యాంకు అకౌంట్ వివరాలు, వ్యక్తిగత డేటా హ్యాక్ చేసి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులను నేరగాళ్లు దోచుకుంటున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. ఈ సేల్ లో వినియోగదారులు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 1,10,399 విలువ చేసే ఎల్జి 655ఎల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.64,990కి కొనుగోలు చేయవచ్చు.