బిజినెస్ Ghost Malls: దేశంలో ఖాళీగా పడి ఉన్న మాల్స్ పెరుగుతున్నాయి.. హైదరాబాద్ లో మాత్రం.. షాపింగ్ మాల్స్ అంటే కిక్కిరిసి ఉంటాయని మనకు తెలుసు. కానీ, మన దేశంలో మొత్తం 64 షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉండిపోయాయి. వీటిని ఘోస్ట్ మాల్స్ అంటారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం ఢిల్లీలో 21, హైదరాబాద్ లో 5 ఘోస్ట్ మాల్స్ ఉన్నాయి. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Transactions: క్యాష్ వాడటం మానేశారనిపించేలా UPI ట్రాన్సాక్షన్స్..ఇదో రికార్డ్.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజలు డబ్బును భౌతికంగా వినియోగించడం బాగా తగ్గించినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ ద్వారా ఈ ఆర్థికసంవత్సరంలో రికార్డ్ స్థాయి లావాదేవీలు జరిగాయి. పూర్తి లెక్కలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India: సిక్ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్ ఇండియా విమానాలు! ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo : వివో నుంచి విడుదలైన రెండు కొత్త ఫోన్లు! ఫీచర్లు ఇవే.. స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ‘వివో ఎక్స్100’ పేరుతో రాబోతున్న ఈ సిరీస్లో మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాలు చూసేద్దాం రండి.. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోండి.. ఉద్యోగాలు చేసేవాళ్లు క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటితో రకరకాల వెసులుబాట్లతో బాటు కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాలి. అవేంటంటే.. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trends: వరుసగా పతనం అవుతున్న స్టాక్ మార్కెట్.. ఈరోజు పుంజుకుంటుందా? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ వరుసగా రెండురోజులు నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్ కొనవచ్చు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు ఎలా ఉండవచ్చు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price: బంగారం ధరల మోత..వెండి ధరల బాదుడు..ఈరోజు ఎంత పెరిగాయంటే.. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,380ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,500 వద్ద ఉంది. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan : రైతులకు షాక్.. ఆ 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్! రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్దిదారులకు మరో షాక్ తగలనుంది. గతేడాది 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించగా.. ఈ యేడాది 10 లక్షల మంది అర్హులను తొలగించినట్లు సమాచారం. అప్లికేషన్స్ పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..? ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn