Air Taxies:5 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి.. త్వరలో ఫ్లయింగ్ ట్యాక్సీలు
బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో ఎగిరే ట్యాక్సీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ దృష్ట్యా కెంపెగౌడ ఎయిర్పోర్ట్ సార్లా ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందిరానగర్ టూ ఎయిర్‌పోర్టుకు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.