Diwali కి ప్రయాణం చేసేవారికి శుభవార్త.. ఈ తేదీల్లో తగ్గిన ఛార్జీలు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి విమాన ప్రయాణాల ఛార్జీలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్సిగో పోర్టల్‌పై నెల రోజుల ముందుగా బుక్ చేసుకున్న టికెట్ల ఆధారంగా.. ఈ దీపావళికి టికెట్ ధరలు 20-25 శాతం తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.