అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం ధరలు
అక్షయ తృతీయ నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది.