Gold Rates: స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,660 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,440గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Gold rates 07

Gold rates

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,660 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,440గా ఉంది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.106,900గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి:Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.86,660
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.86,660
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.86,810
ముంబైలో 10 గ్రాముల ధర రూ.86,660
వడోదరలో 10 గ్రాముల ధర రూ.86,710
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.86,660
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.86,660
బెంగళూరులో 10 గ్రాముల రూ.86,660
కేరళలో 10 గ్రాముల ధర రూ.86,660
పుణెలో 10 గ్రాముల ధర రూ.86,660

ఇది కూడా చూడండి:Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.79,440
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.79,440
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.79,590
ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,440
వడోదరలో 10 గ్రాముల ధర రూ.79,490
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.79,440
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,440
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,440
కేరళలో 10 గ్రాముల ధర రూ.79,440

ఇది కూడా చూడండి:Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment
తాజా కథనాలు