Gold and Sliver Rates:
బంగారం, వెండి కాస్త ప్రజలను కనికరిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ట్రంప్ గెలుపు బులియన్ మార్కెట్ మీద చాలా ప్రభావం చూపించాయి. ఇప్పుడు ఇవే ఫ్యాక్టర్స్ బంగారం ధరలు దిగిరావడానికి కూడా దోహదపడ్డాయి. గత కొంత కాంగా పెరుగుకుంటూ పోయిన బంగారం , వెండి ధరలు ఈరోజు ఒక్కసారే భారీగా తగ్గాయి. బంగారం మీద1, 580 రూ., వెండి 2, 748 రూ. లు తగ్గింది. ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. ఇంతకు ముందు పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది. అలాగే వెండి ధర కూడా ఈరోజు తగ్గింది. కిలో రూ.2,748 తగ్గి రూ.90,153కి చేరింది. అంతకుముందు కిలో వెండి రూ.92,901గా ఉంది.
Also Read: iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్!
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
ఢిల్లీ: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,150 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,710గా ఉంది.
ముంబై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,000 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,560గా ఉంది.
కోల్‌కతా: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,000 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,560గా ఉంది.
చెన్నై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,000 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,560గా ఉంది.
హైదరాబాద్: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,000 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,560గా ఉంది.
Also Read: బెంగళూరులో షాకింగ్ ఘటన..పదేళ్ళ పిల్లాడు కూడా..
Also Read: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు