US Elections 2024: ట్రంప్ గెలుపు.. భారత్కు లాభమా? నష్టమా?
ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టమా లాభమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనన్న చర్చ సాగుతోంది. అయితే.. మోదీతో ట్రంప్ స్నేహం మనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rates-Hike-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
/rtv/media/media_files/2024/11/06/Zi31TJpog3mNZu5vx3ra.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-1-jpg.webp)