Gold Price: బంగారం @ రూ.1,00,000
లక్ష..దాటుతుంది..లక్ష దాటుతుంది అని ఇన్నాళ్లు అందరూ ఎదైతే అనుకున్నారో అదే జరిగింది, తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది.