Gold Rates: మహిళలకు శుభవార్త అంటే ఇదే.. తగ్గిన పసిడి ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
gold today

gold today Photograph: (gold today)

మహిళలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులు నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ నేడు మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.96,500గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. అయితే బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలంటే ఇంతలో చేయడం బెటర్ అని అంటున్నారు.

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.80,110
ఢిల్లీలో  10 గ్రాముల ధర రూ.82,240
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.80,700
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,940
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.80,010
ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,880
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.80,010

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.73,434
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.75,550
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ. 73,123
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ. 73,278 
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ. 73,343 
ముంబైలో 10 గ్రాముల ధర రూ. 73,223 

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

ఇది కూడా చూడండి:  Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు