అమీన్‌పూర్ మళ్లీ కూల్చివేతలు... ఈసారి హైడ్రా కాదు! By V.J Reddy 24 Sep 2024 అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 993 ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 7నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ తెలంగాణ
Nagarjuna Sagar Canal : ఖమ్మంలో కాలువకు మరోసారి గండి By V.J Reddy 22 Sep 2024 ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | ఖమ్మం
YS Jagan : జగన్ ఇంటి వద్ద హైటెన్షన్ By V.J Reddy 22 Sep 2024 జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశంలో ఉద్రిక్తత By V.J Reddy 22 Sep 2024 సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాభాస నెలకొంది. తమకు రుణమాఫీ కాలేదని రైతు సమావేశాన్ని అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
రాజకీయ సన్యాసం తీసుకుంటా.. పొంగులేటి కేటీఆర్ సంచలన సవాల్! By V.J Reddy 22 Sep 2024 టెండర్ల వ్యవహారంలో రూ.1137కోట్లు జరగలేదని పొంగులేటి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని KTR అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఖమ్మం | తెలంగాణ
Chandrababu : టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష By V.J Reddy 22 Sep 2024 చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయనున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
HYDRA : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు! By V.J Reddy 22 Sep 2024 మూసి పరీవాహక ప్రాంతాలు, కూకట్పల్లిలో నల్లచెరువులో అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | మెదక్ | Latest News In Telugu | Short News
japan: జపాన్‌కు మరో ముప్పు.. దాదాపు 40వేల మంది ప్రాణాలు! By V.J Reddy 22 Sep 2024 భారీ వర్షాల కారణంగా జపాన్ అతలాకుతలం అవుతోంది. వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష By V.J Reddy 22 Sep 2024 ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులు దీక్ష చేయనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | గుంటూరు
Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా By V.J Reddy 22 Sep 2024 ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ OCT 1కి వాయిదా పడింది. Short News, రాజకీయాలు, నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu